ఆండ్రాయిడ్ ఆధారిత సెటప్ బాక్స్

ఆండ్రాయిడ్  ఆధారిత  సెటప్  బాక్స్
HIGHLIGHTS

దీని ధర రూ 4999 గా ఉంటుంది

 

ఆండ్రాయిడ్  ఆధారిత  సెటప్  బాక్స్ 

ఈ సమయంలో  భారతీ  ఎయిర్టెల్  DTH సీఈఓ  మరియు  డైరెక్టర్ సునీల్ తాల్దార్ ఈ విధముగా  చెప్పారు.  ఆండ్రాయిడ్  సెటప్  బాక్స్  ద్వారాగా ఆన్లైన్  మరియు  ఆఫ్  లైన్  మధ్యనున్న  వ్యత్యాసం  తగ్గించవచ్చు .   కొత్త కస్టమర్ల కోసం దీని  ధర  రూ 4999  గా  ఉంటుంది.భారతీ ఎయిర్టెల్ డిటిహెచ్"  Airtel Digital TV" Android ఆధారంగా ఒక కొత్తసెట్ టాప్ బాక్స్  ప్రారంభించింది. దీని  సహాయం తో కన్స్యూమర్ 
రెగ్యులర్  శాటి లైట్ ఛానల్  కాకుండా  ఇంటర్నెట్ కంటెంట్  కూడా  టీవీ  లో చూడవచ్చు.దీనిలో  మూవీ  అప్లికేషన్ నెట్ఫ్లిక్స్  ముందే డౌన్లోడ్  చేసివుంటుంది. అదే సమయంలో యు ట్యూబ్ యొక్క కంటెంట్ల సపోర్ట్  కూడా   ఉంటుంది.యూజర్స్  కి  గూగుల్  ప్లే  స్టోర్  నుంచి యాప్  మరియు  టీవీ యొక్క  ప్లే  గేమ్  కూడా  డౌన్లోడ్  చేసుకొనే  సౌకర్యం  కలదు. 7999 రూ ఖర్చు  తో కొత్త  కస్టమర్స్ ఈ డివైస్  తో పాటుగా  Airtel DTH  యొక్క  దాదాపు  500 ఛానెల్స్   సబ్స్క్రిప్షన్  ఏడాది  పాటు  ఉచితముగా  పొందవచ్చు.ఇప్పటికే  యాడ్  అయి  వున్నవారు   3999  రూ లకే  దీనిని  పొందవచ్చు  దీనిలో  ఎయిర్టెల్  Airtel DTH  ఒక నెల  పాటు  ఫ్రీ   సబ్స్క్రిప్షన్  కలదు. ఇది అమెజాన్  లో  కూడా  అందుబాటులో  కలదని  కంపెనీ  తెలిపింది.  ఎయిర్టెల్ ప్రారంభ దశలోనే 20 ఎంపిక నగరాల్లో దీనిని  అమ్ముతుంది

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo