ఎయిర్టెల్ కొత్త ప్లాన్ 150కే నెలంతా ఇంటర్నెట్

Updated on 08-Mar-2017

ఎయిర్టెల్  కొత్త ప్లాన్ 150కే నెలంతా ఇంటర్నెట్
జియో ప్రైమ్‌కు పోటీగా మరో ప్లాన్ సిద్ధం

జియో  ఫ్రీ ఆఫర్స్  ఇకలేవని తెలుకున్న ఎయిర్టెల్  కొత్త కొత్త  ఆఫర్తో  ప్రజాధారణ  పొందే టందుకు  విశ్వప్రయత్నాలు చేస్తోంది.  నిన్నకాకమొన్న 345రూ ప్లాన్ ను విడుదల చేసింది. అయితే ఈ ప్లాన్ ప్రీపెయిడ్ దారులకు  మాత్రమే అయితే ఇప్పుడు కొత్తగా పోస్టుపైడ్ దారులకు 150 రూ  ప్లాన్ ను అమలు చేస్తోంది. దీనిలో ఒక వేళ  మీరు 150 రూ పే  చేశారనుకోండి  రూ.345 ప్రీపెయిడ్ ప్లాన్ లాగానే  రోజుకు 1జీబి డేటాను పొందే అవకాశం మీకుంటుంది.  రోజులో పొందే  1జీబి డేటాలో 500MBని డే టైం , అండ్ మరో 500MBని నైట్ టైం మీరు యుటిలైజ్  చేసుకొనే  అవకాశం  కల్పిస్తున్నారు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :