ఎయిర్టెల్ మై హోం స్కీమ్ తో మరో బంపర్‌ఆఫర్‌

Updated on 16-May-2017
HIGHLIGHTS

5 జీబీ డేటా ఆఫర్‌ను డబుల్ చేసింది

ఎయిర్టెల్ మై హోం స్కీమ్ తో  మరో బంపర్‌ఆఫర్‌ తో  వచ్చింది.

. మై హోం ప్రమోషనల్‌ ఆఫర్‌లో  ఇంతకుముందర  5 జీబీ డేటా ఆఫర్‌ను డబుల్  చేసింది.  అంటే ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో కలిపిన పోస్ట్‌పెయిడ్‌, డిటిహెచ్ సేవలపై నెలకు10 జీబీ డేటాను ఫ్రీ గా ఇస్తుందట . 
ఈ ప్రమోషనల్ ఆఫర్ లో  ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ తో పాటు ప్రతి పోస్ట్‌ పెయిడ్‌ కనెక్షన్‌ , డిజిటల్‌టీవీ సేవల్లో దీన్ని  అందిస్తోంది' ప్రస్తుతం మై ఎయిర్‌టెల్‌ ఆప్‌లో మై హోమ్‌ ద్వారా ఈ ఆఫర్‌ లభ్యమవుతోందని కంపెనీ ప్రకటించింది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :