Airtel ,jio ,Vodafone అండ్ Idea 1డిసెంబర్ నుంచి OTP పై ఆధారిత ఆధార్ సిమ్ లింకింగ్….

Airtel ,jio ,Vodafone  అండ్ Idea  1డిసెంబర్ నుంచి OTP పై ఆధారిత ఆధార్ సిమ్ లింకింగ్….

భారతీయ సర్కార్  1 బిలియన్ ఆధార్ నంబర్స్ ని  1 బిలియన్ బ్యాంక్ అకౌంట్స్ మరియు 1 బిలియన్ ,మొబైల్ నంబర్స్ నుంచి లింక్ చేసే మిషన్ పై పని చేస్తుంది .  ఈ ప్రాజెక్ట్ ని  “1 ప్లస్  1 ప్లస్  1” అని అంటున్నారు , దీనిని పూర్తి చేయటానికి యూనిక్ ఐడెంటిఫికేషన్  అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త మార్గం తెచ్చింది . దీనితో ఆధార్ నంబర్స్ ని  మొబైల్ సిమ్ కార్డ్స్  తో  లింక్ చేయవచ్చు . అదే సమయంలో, మొబైల్ వినియోగదారుల వారి వారి టెలికాం ప్రొవైడర్ యొక్క దుకాణానికి వెళ్లి వారి సిమ్ కనెక్షన్ ని వెరిఫై చేసి తమ ఆధార్ నెంబర్ ఫై  లింక్ చేయవచ్చు . రిలయన్స్ జీయో, ఎయిర్టెల్, వొడాఫోన్ మరియు ఐడియా డిసెంబర్ 1 నుంచి OTP ఆధారంగా వెరిఫికేషన్స్  ప్రారంభమవుతాయి.

మొబైల్ సిమ్ కార్డులకు ఆధార్ నంబర్లను కలిపే ఆఖరి తేదీ ఫిబ్రవరి 6, 2018  . అయితే ఈ గడువు కూడా పెరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ లను ఆధార్ తో లింక్  కలిపే తేదీని మార్చి 2018 వరకు పెంచారు.

UIDAI యొక్క  CEO మొబైల్ ఫోన్ నంబర్ పోర్టల్ పై  వెళ్లిన తరువాత , మొబైల్ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ ప్రవేశపెట్టిన తరువాత చందాదార్లు యూజర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు పై ఓటిపిని అందుకుంటారని అజయ్ భూషణ్ పాండే చెప్పారు.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo