ఇండియాలో మొట్ట మొదటి సారి ఇంటర్నెట్ కు restrictions లేని validity ప్లాన్స్ ఇస్తుంది ఎయిర్టెల్. ఇది కేవలం ప్రీ పెయిడ్ కు మాత్రమే.
3 డేటా ప్యాక్స్ ను రిలీజ్ చేసింది. 2g, 3g అండ్ 4g లకు సపోర్ట్ చేయనున్నాయి. డిల్లీ లో 24 రూ 35MB , 51 రూ 75MB, 74 రూ 110MB ఇస్తుంది.
ఈ రోజు నుండి అందుబాటులో రానున్నాయి రెండు సిటీస్ లో. సోమవారం నుండి మిగిలిన ఏరియాస్ అన్నిటిలో వస్తుంది. పైన చెప్పిన డేటా ఆఫర్స్ రీచార్జ్ చేసుకుంటే లైఫ్ టైమ్ validity ఉంటుంది వాటికీ.
తక్కువ సైజ్ లో డేటా ఉన్నప్పటికీ. ఇంట్లోని పెద్ద వారికీ ఇవి బాగా పనిచేస్తాయి. జస్ట్ రీచార్జ్ చేసి, కేవలం అవసరం వచ్చినప్పుడు ఆన్ చేసి ఇంటర్నెట్ ను వాడగలరు.
ముందుగా ఎయిర్టెల్ లాంచ్ చేసింది. మిగిలిన కంపెనీలు కూడా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ను అందించే ప్రయత్నాలు చేస్తాయి. ఆటోమేటిక్ గా డేటా సైజ్ కూడా పెరుగుతుంది అప్పుడు.