ఎయిర్టెల్ సరికొత్త డేటా ప్లాన్స్ సంచలనం

Updated on 20-Apr-2017
HIGHLIGHTS

jio దెబ్బకు ఎయిర్టెల్ ఆఫర్ల వెల్లువ

ఎయిర్టెల్  సరికొత్త డేటా  ప్లాన్స్  సంచలనం 
jio దెబ్బకు  ఎయిర్టెల్ ఆఫర్ల వెల్లువ 

ఎయిర్టెల్ మరలా తన  సరికొత్త  ప్లాన్స్  తో  జియో  కి  షాకిచ్చింది , తమ  పోస్ట్  పైడ్  యూజర్స్  కోసం కొత్త  ప్లాన్  ను  ప్రవేశపెట్టింది ఈ ప్లాన్  లో ఎయిర్టెల్  తమ పోస్టుపైడ్  యూజర్స్  కోసం 649 రూ  లలో డేటా తో  పాటుగా అన్లిమిటెడ్  కాల్స్ సౌకర్యం  కూడా  లభిస్తుంది,

ఈ కొత్త  ప్లాన్  ఎయిర్టెల్  ఇంతకుముందే 499  మరియు రూ 799 మధ్యలో  పరిచయం  చేయబడింది. ఈ ప్లాన్  లో  లభించే  సౌకర్యాలు  గురించి  డీటైల్  గా  తెలుసుకుంటే లోకల్  మరియు  std  కాల్స్ , ఫ్రీ  రోమింగ్ , మ్యూజిక్  మరియు  మూవీస్ , 100 లోకల్  మరియు std  sms  ప్రతిరోజూ 5జీబీ 4జి డేటా ఇవ్వబడుతుంది . 

ఈ  ప్లాన్  కాకుండా ఎయిర్టెల్  1,199 రూ , 1,599 రూ , 1,999రూ  మరియు  2,999 రూ  ధర  కలిగిన ప్లాన్స్  కూడా  ఇస్తుంది. వీటన్నిటిలో  యూజర్స్  కి  సౌకర్యాలనేవి సమానంగా   లభిస్తాయి కాకపోతే  డేటా  మాత్రం వేరువేరుగా  ఉంటుంది.   1,199రూ  12జీబీ డేటా , 1,599 రూ  లో  17జీబీ , 1,999 రూ లో  22జీబీ మరియు  2,999 రూ లో  40జీబీ డేటా లభిస్తుంది ఇటీవల కంపెనీ నాలుగు కొత్త ప్రణాళికలు ప్రవేశపెట్టింది।యూజర్స్ కి  399 రూ  రీఛార్జ్  చేస్తే 1జీబీ డేటా  ప్రతిరోజూ  70 డేస్  వాలిడిటీ  లో  లభిస్తుంది. ।దీనితో  పాటుగా ఎయిర్టెల్ 498రూ  తో మరియు   1,198 రూ  లో ప్లాన్  ప్రవేశపెట్టటానికి  ప్లాన్  చేస్తుంది. ।

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :