ఎయిర్టెల్ వచ్చే ఆగష్టు 1 నుంచి ఒక మంచి ఫెసిలిటీ ని యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువస్తుంది

Updated on 11-Jul-2017

టెలికామ్ దిగ్గజాల లో  ముఖ్యమైన ఎయిర్టెల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది 

ఎయిర్టెల్ వచ్చే  ఆగష్టు 1 నుంచి  ఒక మంచి ఫెసిలిటీ ని యూజర్స్  కి అందుబాటులోకి తీసుకువస్తుంది   అదిఏంటంటె  ఒక నెలలో యూస్  చేయని డేటా ని  తరువాత  నెలకి   ట్రాన్స్ ఫర్  చేసుకునే ఫెసిలిటీ కలిపిస్తుంది .  ఒకవేళ మీరు ఏదయినా  ఎయిర్టెల్ ప్లాన్ లో వున్నప్పుడు ఉదాహరణకు మీకు 10 GB డేటా లభిస్తుంటే మీరు 5 GB డేటా మాత్రమే వాడినప్పుడు మిగిలిన 5GB డేటా ను మీరు వచ్చే నెలలో బిల్లింగ్ సైకిల్  కి ట్రాన్సఫర్  చేసుకునే సౌకర్యం మీకు వుంది . 
ప్రతీ  ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ 200జీబి వరకు డేటాను తమ ఖాతాలోకి   ట్రాన్స్ ఫర్  చేసుకునే సౌకర్యం ఎయిర్టెల్ కలిపిస్తుంది . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :