ప్రీపెయిడ్ కస్టమర్స్ కు పాత రేట్లకే 67% ఇంటర్నెట్ డేటా ను పెంచింది ఎయిర్టెల్
By
Team Digit |
Updated on 18-Jul-2016
airtel ఇండియా అంతటా ఇంటర్నెట్ డేటా ఆఫర్స్ ను మార్చటం జరిగింది. ఈ మార్పులు పూర్తిగా సంతృప్తికరమైనవి కాకపోవచ్చు కాని కొంతమేరకు బాగున్నాయి అని చెప్పాలి ఇంతకముందు డేటా charges తో పోలిస్తే..
ఏమి మారాయి?
- 5 Rs కు 30MB 2G ఇంటర్నెట్.ఇంతకుముందు 7 rs కు ఇచ్చేది.
- 25 rs కు 2G లో 145MB ఇస్తుంది ఇప్పుడు. గతంలో 100MB ఉండేది అదే 25 rs కు.
- 145 Rs కు 3G/4G లో 580MB ఇస్తుంది, ఇంతకుముందు 440 MB ఉండేది.
- 455 rs కు 3G/4G లో 3GB డేటా ఇస్తుంది. ఇంతకముందు 2GB ఇచ్చేది.
- 655 rs కు 3G/4G లో నెలకు 5GB ఇస్తుంది. ఇంతకముందు 3GB ఉండేది.
- 989 rs కు 3G/4G లో 10GB వస్తుంది. గతంలో 6.5GB ఉండేది.
ఈ డేటా మార్పులు subscribers కు ఇంకా అమలు కాలేదు, కాని అతి త్వరలోనే కొత్త ఆఫర్స్ అప్ డేట్ అవుతాయి. కేవలం డేటా ను increase చేసింది. validity మాత్రం పాత ఆఫర్స్ లానే ఉంటాయి. ప్రీపెయిడ్ కస్టమర్స్ కు మాత్రమే వర్తిస్తాయి.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile