మీలో చాలామంది Airtel పోస్ట్‌పెయిడ్ లేదా ప్రీపెయిడ్ కనెక్షన్ తీసుకున్నట్లయితే వారికి ఈ వార్త ఉపయోగపడుతుంది

మీలో చాలామంది Airtel పోస్ట్‌పెయిడ్ లేదా ప్రీపెయిడ్ కనెక్షన్ తీసుకున్నట్లయితే  వారికి ఈ వార్త ఉపయోగపడుతుంది

 మీలో చాలామంది Airtel పోస్ట్‌పెయిడ్ లేదా ప్రీపెయిడ్ కనెక్షన్ తీసుకున్నట్లయితే  వారికి ఈ వార్త ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఏ  ప్లాన్ వాడుతున్నారు మరియు మీ బ్యాలెన్స్ ఏ సర్వీస్ యాక్టీవేట్  చేయాలి ఇలాంటి  ఇన్ఫర్మేషన్  తెలుసుకోవటానికి Airtel ussd  కోడ్స్ లిస్ట్‌ను  ఇచ్చింది . 

స్పెషల్ ఆఫర్లగురించి తెలుసుకోవటానికి  Dial *121# and Proceed to 3 or 4 అండ్ లోన్ మరియు ,ట్రాన్స్ ఫర్ విషయాలు తెలుసుకోవటానికి  *141# , మరియు  ఇంటర్నెట్ బ్యాలన్స్ కోసం  Dial *121# and Proceed to 6 అండ్ ఇక మీ మొబైల్ నంబర్ తెలుసుకోవాటానికి  *282# OR *111# ఆఖరిది అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోవటానికి  కోడ్ *121# OR *111# OR *121*1# 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo