Airtel నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్

Updated on 04-Dec-2017

అమెజాన్ పే తో ఎయిర్టెల్ కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ ని  ఇస్తుంది . ఈ ఆఫర్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం. ఈ ఆఫర్ ప్రకారం, అమెజాన్ పే ద్వారా 349 లేదా అంతకన్నా ఎక్కువ  రీఛార్జ్ చేస్తే 75 రూపీస్ క్యాష్  బ్యాక్  లభిస్తుంది . నవంబర్ 25 వరకు ఈ ఆఫర్లు చెల్లుతాయి. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎయిర్టెల్ అమెజాన్ పే ద్వారా మొదటి రీఛార్జిలో మాత్రమే లభిస్తుంది.

ఇదే  కాకుండా, ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు 50 రూపాయల క్యాష్బ్యాక్ యొక్క  మరో ఆఫర్ కూడా  ఉంది. మీరు రూ. 349 కన్నా తక్కువ రీఛార్జ్ చేయడం ద్వారా క్యాష్బ్యాక్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, మీకు ఒక ఆఫర్ ఉంది. అవును, అమెజాన్ పే ద్వారా 100 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసిన తర్వాత, మీరు 50 రూపీస్ క్యాష్బాక్ పొందుతారు. ఈ ఆఫర్ అమెజాన్  పే  ద్వారా  ఫస్ట్ రీఛార్జ్ లో వాలిడ్ అవుతుంది . మీరు నవంబర్ 25 వరకు ఈ ఆఫర్ ని పొందవచ్చు.

మీరు అమెజాన్ పే ద్వారా ఒకసారి లేదా రెండుసార్లు రీఛార్జి చేసినట్లయితే, మీరు 20% రిపీట్  రీఛార్జ్ ఆఫర్ని పొందవచ్చు. ఈ ఆఫర్ కింద, మీరు అమెజాన్ పే బాలన్స్ నుండి రీఛార్జ్  లో  రూ .20 వరకు క్యాష్ బ్యాక్ అందుకుంటారు. ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.

 

 

 

Connect On :