Airtel FREE అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫర్స్ అనౌన్స్ [అఫీషియల్]

Updated on 08-Dec-2016

లేటెస్ట్ గా ఎయిర్టెల్ unlimited ఫ్రీ వాయిస్ కాల్స్ అందించటానికి రెండు ప్లాన్స్ ను లాంచ్ చేసింది ఈ రోజు. ఇవి దేశం అంతటా అందుబాటులో ఉండనున్నాయి.

ప్రస్తుతం డిల్లీ రీజియన్ లో ప్లాన్ కాస్ట్ డిటేల్స్ అనౌన్స్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఈ ప్లాన్స్ costs మరే అవకాశాలున్నాయి అని తెలిపింది. అయితే బెనిఫిట్స్ మాత్రం అన్ని రాష్ట్రాల్లో same.

145 rs ప్లాన్ (డిల్లీ ప్రైస్): 

  • ఎయిర్టెల్ to ఎయిర్టెల్ ఇండియాలో ఎక్కడనుండి ఎక్కడకైనా unlimited Free కాల్స్(VoLTE ఇంటర్నెట్ కాల్స్ కాదు).
  • అదనంగా 300MB వస్తుంది 4G లో మరియు బేసిక్ మొబైల్స్ కు 50MB వస్తుంది.
  • 28 days validity.

 

345 rs ప్లాన్ (డిల్లీ ప్రైస్):

  • ఏ నెట్వర్క్ కు అయినా FREE unlimited లోకల్ అండ్ STD  వాయిస్ కాల్స్(VoLTE ఇంటర్నెట్ కాల్స్ కాదు). అంటే 2G, 3G ఫోనులపై కూడా ఫ్రీ కాల్స్ ఆనందించగలరు.
  • అదనంగా 1GB 4G ఇంటర్నెట్ వస్తుంది మరియు బేసిక్ మొబైల్స్ కు 50MB వస్తుంది.
  • 28 days validity.

 

ఇవి ప్రీపెయిడ్ కస్టమర్స్ కు మాత్రమే వర్తిస్తాయి. అయితే ముందుగా చెప్పినట్లు ఇతర రాష్ట్రాల్లో plans costs మారుతాయి. మిగిలిన states లో ఈ రెండు ప్లాన్స్ కాస్ట్ లను త్వరలోనే అనౌన్స్ చేయనుంది. 

అయితే దీనికి సిమిలర్ గానే నిన్న aircel కూడా కొత్త ప్లాన్ డిటేల్స్ రిలీజ్ చేసింది. ఈ లింక్ లో తెలుసుకోగలరు వాటి గురించి.

 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :