ఎయిర్టెల్ ప్లాన్ , 99 రూ లో అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్ టి డీ కాల్స్

Updated on 07-Apr-2017
HIGHLIGHTS

ఎయిర్టెల్ 99 రూపీస్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ ,

ఎయిర్టెల్  ప్లాన్ , 99 రూ  లో  అన్లిమిటెడ్ లోకల్  మరియు  ఎస్ టి డీ  కాల్స్ 

ఎయిర్టెల్  99 రూపీస్  ప్లాన్    అన్లిమిటెడ్  కాలింగ్  ఆఫర్ , 

ఎయిర్టెల్  తమ  యూజర్స్  కోసం  99 రూ  ధర  కలిగిన ఒక ప్లాన్  ప్రవేశపెట్టింది  దీనిలో  యూజర్స్  కి అన్లిమిటెడ్ లోకల్  మరియు  std  కాల్స్ ఇవ్వబడతాయి   ఈ ప్లాన్  లో చెప్పుకోదగిన  విషయం  ఏమిటంటే  దీనితో ఏ  నెట్వర్క్  కైనా కాల్స్ చేసుకోవచ్చు 
ఎయిర్టెల్  యూజర్స్ ఏ  టైం  లోనైనా , ఏ  నెట్వర్క్  కైనా ఫ్రీ  కాలింగ్  చేసుకొనే  సౌకర్యం  కల్పిస్తుంది । మీ దగ్గర ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటే  మీరు ఈ ప్లాన్  ను  పొందగలరు . దీనికంటే  ముందు ఎయిర్టెల్  ఒక  349 రూ  ప్లాన్ ను  ప్రవేశపెట్టింది , దీనిలో  యూజర్స్  కి  28 జీబీ  ఇంటర్నెట్ డేటా  ఆఫర్ లభిస్తుంది ।

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :