జియో యొక్క 52 రూపాయిల ప్లాన్ కి పోటీగా ఎయిర్టెల్ యొక్క 49 రూపాయల ప్లాన్ ని ఇస్తుంది .
ఎయిర్టెల్ యొక్క 49 రూపీస్ టారిఫ్ ప్లాన్ గురించి చర్చిస్తే , దీనిలో వినియోగదారులు 3G / 4G స్పీడ్ తో 1GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ కేవలం 1 రోజు వాలిడిటీ తో వస్తుంది. డేటా లిమిట్ గడువు ముగిసిన తర్వాత, నాలుగు పైసలకు 10KB చార్జ్ చేయబడుతుంది.
జియో యొక్క 52 రూపాయిల ప్లాన్-
ఈ ప్లాన్ లో 7 రోజుల వాలిడిటీ లభ్యం ,ఈ ప్లాన్ కింద, వినియోగదారులు 7 రోజులకు 1.05 డేటా 4G స్పీడ్ తో పొందుతారు . డేటా పరిమితి క్రాస్ తరువాత వినియోగదారులు 1 పైసా 64 Kbps చొప్పున వసూలు చేయబడుతుంది. అపరిమిత కాలింగ్ మరియు జియో యాప్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ లభ్యం.