ఎయిర్టెల్ రిలయన్స్' JIO కు దెబ్బకొట్టేందుకు ఒక సరికొత్త 3ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది.
ఈ ప్లాన్స్ ద్వారాగా జియో ధన్ ధనా ధన్ ఆఫర్ కి గట్టి పోటీ ఇస్తుందని ఎయిర్టెల్ ఆశిస్తుంది.
అందులో మొదటగా చెప్పుకోదగ్గది, ఎయిర్టెల్ 399 రూ లలో 70 రోజులకు రోజూ 1GB 4G డేటా తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అంటే దీని అర్ధం 399 రూ లలో 70GB 4G డేటా. ఈ ఎయిర్టెల్ ఆఫర్ ప్రస్తుతం వున్న ఎయిర్టెల్ వినియోగదారులు కోసం అందుబాటులో ఉంది. ఎవరైతే 4G SIM మరియు 4G హ్యాండ్సెట్లు ఉపయోగిస్తారో వారికి మాత్రమే.
ఇది Jio కంటే చౌకైన ప్లాన్ , Rs 244లో 70 రోజుల వాలిడిటీ తో ప్రతిరోజూ 1GB డేటా
jio కి పోటీగా ఎయిర్టెల్ ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ ధర రూ 244 ఉంది ఎయిర్టెల్ ఈ ప్లాన్ క్రింద యూజర్స్ కి ప్రతిరోజూ 1GB 4G డేటా ఇస్తుంది. మరియు అదనంగా, వినియోగదారులకు అపరిమిత STD మరియు లోకల్ కాల్స్ సౌకర్యం కలదు.ఎయిర్టెల్ దీనికి 70 రోజుల వాలిడిటీ ఇస్తుంది. వినియోగదారులు ఈ ప్యాక్ ద్వారా కేవలం ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ కాల్ చేసుకోవటానికి రోజూ కాల్ లిమిట్ 300 నిమిషాలు .
Airtel ఇప్పుడు Rs. 345 లో రోజూ 2GB 4G డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్
Airtel గత కొంత కాలం ముందు సరికొత్త డేటా ప్లాన్ తీసుకు వచ్చింది , Rs. 345 ధర కలిగిన అన్లిమిటెడ్ ప్లాన్ లో . ఈ ప్లాన్ క్రింద Airtel యూజర్స్ కి రోజూ 1GB 4G డేటా మరియు అన్లిమిటెడ్calls సౌకర్యం లభించేది . అయితే ఇప్పుడు లేటెస్ట్ గా కంపెనీ తమ యూజర్స్ కోసం Rs. 345 ధర కలిగినప్లాన్ క్రింద డైలీ డేటా లిమిట్ ని పెంచి 2GB డేటా చేసింది. ఇంతకుముందు ఈ ప్లాన్ క్రింద యూజర్స్ కి 28 రోజులకి 28GB డేటా లభించేది. , ఇప్పుడు, అయితే ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 28 రోజుల్లో 56GB 4G డేటా లభిస్తుంది. .