airtel 145 రూ కు అన్లిమిటెడ్ కాల్స్ మరియు 14జీబీ డేటా

Updated on 02-Mar-2017
HIGHLIGHTS

145 రూ కు అన్లిమిటెడ్ కాల్స్ మరియు 14జీబీ డేటా

airtel 145 రూ కు అన్లిమిటెడ్ కాల్స్ మరియు 14జీబీ డేటా

 jio ప్రైమ్  ఆఫర్  రిలీజ్  చేసిన  తరువాత  అన్ని టెలికాం కంపెనీస్  తమకిష్టమైన ఆఫర్స్ ను మార్కెట్ లోకి  వదులుతున్నాయి.  దానిలో భాగంగానే ఇప్పుడు  సరికొత్త వార్తల  అనుసారం  ఎయిర్టెల్ కొత్త ప్రణాళిక కోసం మార్కెట్ లో త్వరలో ప్రారంభించబోతుంది. ఈ కొత్త ప్లాన్లో  145 రూ  అన్లిమిటెడ్  కాల్స్ మరియు 14జీబీ డేటా  ను పొందవచ్చు.ఆంగ్ల వార్తాపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ లో దీని  గురించి నివేదించారు, ఈ నివేదిక ప్రకారం చాల తొందరగా 145 రూ  అన్లిమిటెడ్  కాల్స్ మరియు 14జీబీ డేటా ప్లాను ప్రారంభించవచ్చు. అయితే  145 ఋ ప్లాన్లో తమ  నెటవర్క్లో  మాత్రమే  అన్లిమిటెడ్  కాల్స్ చేసుకొనే అవకాశం  వుంది. అయితే ఇంకొక ప్లాన్  కూడ వుంది అది 349 రూ   ప్లాన్ ,మరి 349 రూ  ప్లాన్లో  ఏ  నేటివర్కునుంచయినా అన్లిమిటెడ్  కాల్స్ చేయవచ్చు. అయితే దీనిగురించి  ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :