Airtel యూజర్స్ అందరూ ఇప్పుడే చెక్ చేసుకోండి…!!!ఎయిర్టెల్ కొత్త ఆఫర్ , 1000 జీబీ డేటా ఫ్రీ

Updated on 30-Jul-2017

భారత్  లో టెలికామ్  వార్  తీవ్రంగా  కొనసాగుతుంది.

ఇప్పుడు  అన్ని  టెలికామ్  కంపెనీలన్నీ  బ్రాడ్  బ్యాండ్  సేవలు  అందించే  దిశగా  ఆలోచిస్తున్నాయి. దీనిలో  భాగం గానే  టెలికామ్ దిగ్గజం ఒక ఏడాది  పూర్తిగా  డేటా  ను అందించే  ఆఫర్  ప్రవేశపెడుతుంది. రిపోర్ట్స్  ప్రకారం ఎయిర్టెల్ తన యూజర్స్ కోసం  1000జీబీ డేటా  అదనంగా  ఫ్రీ గా  ఇస్తుంది.ఎయిర్టెల్ ఈ ఆఫర్  ని పొందటానికి  4 ప్లాన్స్ ప్రవేశపెట్టింది ,1099 రూ , 1299 రూ , 1499 రూ  మరియు 1799 రూ ఈ ప్లాన్స్ లో  1000జీబీ డేటా  ఫ్రీ గా లభిస్తుంది. ఇవే  కాక ఒక  899 రూ  గల  ఒక ప్లాన్  కూడా  వుంది.  దీనిలో యూజర్స్ కి  750డేటా ఒక ఏడాది పాటు  లభిస్తుంది. 1099 రూ  గల  ప్లాన్ లో  40mbps స్పీడ్  మరియు  90జీబీ డేటా లభిస్తుంది.1,299 రూ  గల ప్లాన్ లో  100 mbps స్పీడ్ తో  125జీబీ డేటా లభిస్తుంది.  1,499 రూ  మరియు  1,799 రూ  గల ప్లాన్ లో 100mbps స్పీడ్ మరియు 160జీబీ /220డేటా  లభిస్తుంది.ఎయిర్టెల్ యొక్క ఈ సర్ప్రైజ్  ఆఫర్ కేవలం  రిలయన్స్ జియో  ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవకి  కౌంటర్ ఇవ్వటానికే ప్రవేశపెట్టబడింది .దీనికోసం యూజర్  కి అదనపు  చార్జీలు లేవు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :