Tata డొకోమో మరియు రిలయన్స్ తర్వాత ప్రముఖ టెలికం కంపెనీ బంద్ ……

Updated on 22-Dec-2017

ఎయిర్సెల్ తన టెలికాం సేవను భారతదేశంలోని 6 సర్కిళ్లలో ముగించబోతోంది. ఎయిర్సెల్ కి  రూ .20,000 కోట్ల అప్పు  ఉంది. ఈ సందర్భంలో, కంపెనీ ఇప్పటికీ ఆర్థిక సంక్షోభం లో వుంది .

భారత టెలికాం కంపెనీ ప్రస్తుతం కఠినమైన పోటీలో ఉంది. ఈ సమయంలో, అనేక కంపెనీలు మార్కెట్లో ఉండటానికి విలీనమయ్యాయి, అయితే అనేక కంపెనీలు మూతపడ్డాయి మరియు కొన్ని షట్డౌన్ ప్రకటించాయి. ఇటీవలే తన టెలికాం సేవను మూసివేస్తామని తన కంపెనీ అధికారిక ప్రకటనలో రిలయన్స్ పేర్కొంది. కంపెనీ వినియోగదారులు వారి నంబర్లను ఏ నెట్వర్క్లకు అయినా పోర్ట్ చేయవచ్చు .దీని తర్వాత టాటా డొకోమో టెలికాం సేవల బంద్  ప్రకటించింది. ఇదే విధమైన సమాచారం ఎయిర్ సెల్  కంపెనీ  నుండి  కూడా వచ్చింది.
ఎయిర్సెల్ తన 6 సర్కిళ్లలో టెలికాం సేవను ముగించబోతుందని ఒక నిరంతర నివేదిక చెబుతోంది.

 

 

 

Connect On :