జియో ఎఫెక్ట్ తో ఎయిర్‌సెల్ కూడా ఒక అడుగు ముందుకు వేసింది

Updated on 19-Jul-2017

జియో ఎఫెక్ట్ తో  ఎయిర్‌సెల్ కూడా ఒక అడుగు ముందుకు వేసింది .  

దీని ధర రూ.333  ఈ  కొత్త డేటా ప్లాన్‌ పై ఓ లుక్కేయండి.
ఎయిర్‌సెల్‌ యొక్క ఈ  రూ.333 ప్యాక్‌ లో  యూజర్లు 30జీబీ 3జీ డేటాను 30 రోజుల వాలిడిటీ టైం తో పొందుతారు . అయితే దీని కి ఎలాంటి డైలీ లిమిట్స్ లేవు. 2జీ, 3జీ, 4జీ హ్యాండ్‌సెట్‌ ఉన్న కస్టమర్లందరికీ ఈ ఆఫర్‌ లభిస్తుంది , ఈ డేటా ప్లాన్‌ 3జీ కు  మాత్రమే వర్తిస్తుంది. USSD – 121333# కు డయల్‌ చేసి ఈ కొత్త ప్లాన్‌ను యూజర్లు యాక్టివేట్‌ చేసుకోవచ్చు . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :