AIRCEL కూడా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది

Updated on 14-Jul-2017

 తాజా గా JIO  నుంచి వచ్చిన ప్లాన్ తో మిగతా టెల్కో లు  పోటీపడి మరి ఆఫర్స్ ఇచ్చేస్తున్నాయి .  వాటిలో ఎవ్వరూ ఊహించని విధంగా  AIRCEL  కూడా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది . తమ ప్రీపెయిడ్ యూజర్స్ కోసం బంపర్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది .  ఈ కొత్త ప్యాక్ ధర 348 రూపీస్ . 

 ఈ ప్లాన్ లో యూజర్స్ కి డైలీ 1GB డేటా అండ్  అన్లిమిటెడ్ కాలింగ్  ఫెసిలిటీ లభిస్తుంది .  ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 84 డేస్ . 

ఈ ప్యాక్‌  లో యూజర్  ఏ నెట్‌వర్క్‌కైనా 84  డేస్ వాలిడిటీ తో అన్లిమిటెడ్ కాల్స్  చేసుకోవచ్చు.   డైలీ లిమిట్ లేనే లేదు . 2జీ, 3జీ, 4జీ  ఫోన్స్ కి   ఈ ఆఫర్‌ వర్తిస్తుంది . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :