aircel ఇప్పుడు తన యూజర్స్ కోసం ఒక కొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది

Updated on 22-Jun-2017

aircel  ఇప్పుడు  తన యూజర్స్  కోసం ఒక కొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది . ఈ ఆఫర్ లో కంపెనీ కేవలం 3 రూపాయలకే 1 జీబీ  డేటా ని ఇస్తుంది . ఈ ఆఫర్ ఉదయం 7 గంటలనుంచి  9 గంటల  వరకు మాత్రమే వర్తిస్తుంది . 

ఎవరైతే యూజర్స్  రోజుకి  1 జీబీ డేటా ని వాడతారో అటువంటి  వారికోసం ప్రత్యేకంగా  ఇవ్వబడుతుంది .    ఇప్పుడు ఈ సౌకర్యం కేవలం 3 రూపాయలకు  దొరకటం గమనార్హం .  

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :