Aircel తన యూజర్స్ కోసం ఒక కొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది

Updated on 10-May-2017
HIGHLIGHTS

100MB 3G డేటా పూర్తిగా ఫ్రీ గా లభిస్తుంది

Aircel  తన యూజర్స్ కోసం   ఒక కొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది. .ఒకవేళ  యూజర్స్  కమ్పనే  మొబైల్  యాప్  ద్వారా'  Rs. 76 రీఛార్జ్  చేస్తే   వారికి 1GB 3G  డేటా లభిస్తుంది ఈ డేటా యొక్క వాలిడిటీ  10 రోజులు  ఇదే కాకుండా  Rs. 50 లేదా అంతకంటే  ఎక్కువ రీఛార్జ్  చేస్తే  100MB 3G  డేటా పూర్తిగా ఫ్రీ గా లభిస్తుంది. .

ఇదే కాక  Aircel Rs. 86  రీఛార్జ్ పై   ఫుల్ టాక్  టైం కూడా లభిస్తుంది.  మరియు  Aircel  యాప్  డౌన్లోడ్  చేసుకుంటే యూజర్స్ కి 100MB డేటా  ఫ్రీ  గా లభ్యం . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :