Aircel ఈరోజు మార్కెట్ లో తన కొత్త మరియు మంచి చవక ధరలో వాయిస్ కాలింగ్ మరియు డేటా ప్యాక్ ను ప్రవేశపెట్టింది.

Aircel  ఈరోజు  మార్కెట్ లో   తన కొత్త  మరియు   మంచి చవక  ధరలో  వాయిస్  కాలింగ్ మరియు డేటా  ప్యాక్ ను ప్రవేశపెట్టింది.
HIGHLIGHTS

ఈ ఆఫర్ ప్రీపెయిడ్ యూజర్స్ కోసం అందుబాటులో కలదు ఈ ప్యాక్ స్టార్టింగ్ ధర Rs. 7 ఉంటుంది .

Aircel  ఈరోజు  మార్కెట్ లో   తన కొత్త  మరియు   మంచి చవక  ధరలో  వాయిస్  కాలింగ్ మరియు డేటా  ప్యాక్ ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్  ప్రీపెయిడ్ యూజర్స్  కోసం అందుబాటులో కలదు ఈ ప్యాక్ స్టార్టింగ్  ధర  Rs. 7  ఉంటుంది .

Rs 7  ధరలో   కంపెనీ  నెట్వర్క్  పై   అన్లిమిటెడ్ లోకల్  కాల్స్   సౌకర్యం  ఒక రోజు రాత్రికి  లభ్యమవుతుంది , అంటే రాత్రి  12  గంటల నుంచి పొద్దున్న  6  గంటల  వరకు  Rs. 8  ధర  గల ప్యాక్  లో  500MB 3G డేటా  లభ్యమవుతుంది .  Rs. 6  ధర గల ప్యాక్  కింద  అన్లిమిటెడ్  లోకల్ మరియు   std  కాల్స్ సౌకర్యం  లభిస్తుంది.   కంపెనీ  నెట్వర్క్  ఫై ఈ రెండు  పాక్స్  యొక్క వాలిడిటీ 1  రోజు ఈ ప్లాన్స్  ను పొందటానికి   *121*786#  కి డయల్  చేయండి.. . 

 వీటితో పాటుగా  కంపెనీ   PI 45  మరియు  PI 198  ప్యాక్  ను  కూడా ప్రవేశపెట్టింది  Rs 45  ధర గల్ ప్యాక్  ను రీఛార్జ్  చేస్తే 2GB 3GB 2  రెండు రాత్రులకు లభ్యమవుతుంది . PI 198  ప్యాక్  కింద యూజర్  కి  28  రోజులకు  ప్రతీ  రాత్రి  1GB 3G  డేటా  లభ్యమవుతుంది. 

సోర్స్ 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo