JIO దెబ్బకు జస్ట్ 31 రూపీస్ కే కత్తిలాంటి ప్లాన్ …!!!

Updated on 24-Jul-2017

aircel  తన యూజర్స్ కోసం కొత్త ప్లాన్ ను ఇస్తుంది.

ఈ ప్లాన్ యొక్క ధర 31 రూపీస్ , దీనిలో యూజర్స్ కి కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. 

ఈ  31 రూపీస్  ధర గల  ప్లాన్ లో యూజర్స్ కి  20 పైసా / మినిట్  రేటు  కు కాలింగ్ సౌకర్యం ఇస్తుంది.  దీనిలో లోకల్ అండ్ std  కాల్స్ చేసుకోవచ్చు .  ఈ  ప్లాన్  మీకు  27 డేస్   వాలిడిటీ  తో లభిస్తుంది  . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :