JIO దెబ్బకు జస్ట్ 31 రూపీస్ కే కత్తిలాంటి ప్లాన్ …!!!
By
Team Digit |
Updated on 24-Jul-2017
aircel తన యూజర్స్ కోసం కొత్త ప్లాన్ ను ఇస్తుంది.
ఈ ప్లాన్ యొక్క ధర 31 రూపీస్ , దీనిలో యూజర్స్ కి కాలింగ్ సౌకర్యం లభిస్తుంది.
ఈ 31 రూపీస్ ధర గల ప్లాన్ లో యూజర్స్ కి 20 పైసా / మినిట్ రేటు కు కాలింగ్ సౌకర్యం ఇస్తుంది. దీనిలో లోకల్ అండ్ std కాల్స్ చేసుకోవచ్చు . ఈ ప్లాన్ మీకు 27 డేస్ వాలిడిటీ తో లభిస్తుంది .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile