148 రూ లకు 3 నెలల పాటు unlimited free కాల్స్ & ఇంటర్నెట్ ఇస్తున్న aircel

148 రూ లకు 3 నెలల పాటు unlimited free  కాల్స్ & ఇంటర్నెట్ ఇస్తున్న aircel

Aircel నిన్న కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రిలీజ్ చేసింది. అయితే ఇది ప్రస్తుతానికి డిల్లీ లోనే లాంచ్ అయ్యింది. ప్లాన్ పేరు FRC 148. ప్లాన్ ప్రైస్ కూడా 148 రూ రూ.

90 రోజుల validity తో లోకల్ అండ్ STD aircel to aircel unlimited  కాల్స్ ఇస్తుంది. అలాగే aircel తో ఇతర నెట్ వర్క్స్ కు 15,000 సెకేండ్స్ ఇస్తుంది నెలకు.

అంటే 250 ఫ్రీ మినిట్స్ వస్తాయి ఇతర నెట్వర్క్స్ కు. ఇలా మూడు నెలకు 750 free minutes. నెల వారి 250 నిముషాలు పూర్తీ అయిపోతే నిమిషానికి 30 పైసులు కాల్ రేట్ చార్జ్ అవుతుంది.

ఇదే 148 rs recharge కు ఇంటర్నెట్ కూడా ఉంది.  ఒక నెల unlimited 2G ఇంటర్నెట్ ఇస్తున్నట్లు చెబుతుంది aircel. అయితే ఈ 2G స్పీడ్ లో కూడా 500GB లిమిట్ దాటితే స్పీడ్ తగ్గుతుంది.

నెక్స్ట్ నెల కూడా 30 పైసుల కాల్ చార్జ్ కావాలనుకుంటే రెండవ మరియు మూడవ నెలలో మినిమమ్ 50 rs తో ఏదైనా రీచార్జ్ చేయాలనీ చెబుతుంది కంపెని. ఇదే ఆఫర్ మరిన్ని రాష్ట్రాలకు కు తెస్తుంది అని అంచనా.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo