ఫింగర్ ప్రింట్ స్కానర్, వాయిస్ కాలింగ్ తో 7,399 రూ లకు టాబ్లెట్ లాంచ్

ఫింగర్ ప్రింట్ స్కానర్, వాయిస్ కాలింగ్ తో 7,399 రూ లకు టాబ్లెట్ లాంచ్

iBall కంపెని ఇండియాలో 7,399 రూ లకు Slide Bio-Mate పేరుతో కొత్త టాబ్లెట్ ను విడుదల చేసింది. ఇది కంపెని వెబ్ సైట్ మరియు షాప్ క్లూస్ లో సెల్ కు రెడీ గా ఉంది ఆల్రెడీ.   సైట్ లింక్. షాప్ క్లూస్ లింక్.

స్పెక్స్ విషయానికి వస్తే .. ఇది 8 in బిగ్ IPS 1280×800 పిక్సెల్ డిస్ప్లే తో వస్తుంది. 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్.

SD కార్డ్ సపోర్ట్ – 32GB, డ్యూయల్ సిమ్, వాయిస్ కాలింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1 OS, ఫింగర్ ప్రింట్ స్కానర్, 5MP రేర్ AF LED ఫ్లాష్ కెమెరా అండ్ 2MP ఫ్రంట్ కెమెరా.

USB OTG సపోర్ట్, 3G, 4300mah బ్యాటరీ, బ్లూ టూత్ 4.0 ఉన్నాయి. 5 ఫింగర్ ప్రింట్స్ వరకూ store చేసుకోగలరు. అలాగే కాల్స్ సపోర్ట్ చేస్తుంది కాని కేవలం ear phones లోనే మాటలడుకోగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo