పూణే లో 150 Google స్టేషన్ హాట్ స్పాట్స్ ప్రారంభం…..

Updated on 01-Feb-2018

రేల్ టెల్   వై-ఫై ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది భారతీయులను ఆన్లైన్ కి  తీసుకురావడంతో, గూగుల్ బుధవారం నాడు లార్సెన్ అండ్ టర్బోతో కలిసి, పూణేలో 150 గూగుల్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ అభివృద్ధి పూనే స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ యొక్క స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగం మరియు కంపెనీ మొదటిసారి గూగుల్ స్టేషనును డెవలప్ చేసింది . ఇది లోకల్ పోర్టల్, ఇది పబ్లిక్ Wi-Fi కనెక్షన్ ని  ప్రారంభిస్తుంది.

Google స్టేషన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వినయ్ గోయల్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, "సులభమైన Wi-Fi సేవ మరియు అధిక నాణ్యత కోసం Google స్టేషన్ ని  మేము సృష్టించాము ." ఈ స్టేషన్ ని  భారత స్మార్ట్ నగరాల పెరుగుదలకు పెద్ద పరిచయ భాగస్వామిగా చేస్తామని మేము నమ్ముతున్నాము అని తెలిపారు 

.

 

 

 

Connect On :