TELENOR మొబైల్ నెట్ వర్క్ కంపెని ఒకప్పుడు UNINOR. అయితే ఇది సిగ్నల్ వైజ్ గా ఎక్కువమందికి పెద్దగా పరిచయం లేదు. కాని కంపెని 4G సెగ్మెంట్ లోకి కూడా అడుగు పెట్టింది, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు కంపెని 11 రూ లకు one day validity తో unlimited 4G ఇంటర్నెట్ ఇస్తుంది రోజంతా.ఇంకా 239 రూ లకు 6GB 4G ఇంటర్నెట్ ఇస్తుంది. దీనితో పాటు కొన్ని సెలెక్టెడ్ users కు telenor 57 రూ లకు 28 రోజుల validity తో 1GB 4G డేటా ఆఫర్ అందిస్తుంది. 98 rs తో రీచార్జ్ చేస్తే 2GB, 28 డేస్ validity ఆఫర్ కూడా ఉంది. అయితే కేవలం కొన్ని ఏరియాస్ లోనే నెట్ వర్క్ ఉండటం ఒకటే మైనస్ పాయింట్. స్పీడ్స్ విషయంలో కూడా telenor బాగుంది. TRAI నియమాల ప్రకారం ఇది స్పీడ్స్ విషయంలో 3 వ స్థానంలో ఉంది Jio అండ్ ఎయిర్టెల్ తరువాత. ఆంధ్రా తెలంగాణా తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది మరియు ఇతర సమాచారం కొరకు కంపని అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ లింక్ లో చూడగలరు.