ఇప్పుడు Google మ్యాప్ లో ‘మారియో’ తో ప్రయాణం ….

ఇప్పుడు Google మ్యాప్ లో  ‘మారియో’ తో ప్రయాణం ….

గూగుల్ ఒక కొత్త ఫీచర్ ని  మ్యాప్స్ లో  ప్రవేశపెట్టింది, ఇది ఇప్పుడు  మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది , ఎందుకంటే ఇప్పుడు వాడుకదారులు వాడుకరి నావిగేషన్ ఇంటర్ఫేస్ తో  మారియో కార్ట్ను జోడించగలరు. గూగుల్ మ్యాప్స్ ఇంజనీర్ (యూజర్ ఎక్స్పీరియన్స్) మునీష్ దబాస్  మాట్లాడుతూ ఈ కంపెనీ జపాన్లోని నిన్టెన్డో వీడియో గేమ్ కంపెనీతో భాగస్వామిగా ఉందని, ఈ వారంలో గూగుల్ మ్యాప్లో మీతో పాటు డ్రైవింగ్ ఎడ్వెంచర్లు చేయడానికి మారియో ను జోడించనున్నట్లు తెలిపారు .

దీన్ని ప్రారంభించడానికి, ముందు వినియోగదారులు Google Play లేదా App Store ను సందర్శించడం ద్వారా Google మ్యాప్స్ ని అప్డేట్ చేయాలి .

ఆ తరువాత Google Map యాప్ ని  తెరిచి స్క్రీన్ యొక్క కుడి వైపున ఉన్న యెల్లో ఐకాన్ ని  క్లిక్ చేయండి, అప్పుడు మీరు మారియో టైం ని యాక్టివేట్ చేయాలనుకుంటే, మ్యాప్ మిమ్మల్ని అడుగుతుంది.ఈ అప్డేట్  సోమవారం నుండి భారతదేశంలో లభ్యమవుతుందని నివేదించబడింది.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo