అమెజాన్ సేల్ చివరి రోజు భారీ ఆఫర్స్ తో 5వేల బడ్జెట్ లో లభిస్తున్న 200W Dolby Soundbar

అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ ఈ రోజుతో ముగుస్తుంది
టాప్ రేటెడ్ 200W Dolby Soundbar మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో 5 వేల బడ్జెట్ ధరలోనే లభిస్తోంది
ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ ఫీచర్ తో వస్తుంది
అమెజాన్ రీసెంట్ ప్రకటించిన అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ ఈ రోజుతో ముగుస్తుంది. అందుకే కాబోలు ఈరోజు మంచి మంచి డీల్స్ ఆఫర్ చేస్తోంది. వాటిలో ఒక సౌండ్ బార్ డీల్ బాగా ఆకర్షిస్తుంది. అదేమిటంటే, ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ జెబ్రోనిక్స్ యొక్క టాప్ రేటెడ్ 200W Dolby Soundbar మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో 5 వేల బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. అందుకే, ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను ఈరోజు అందిస్తున్నాము.
ఏమిటా 200W Dolby Soundbar ఆఫర్?
జెబ్రోనిక్స్ యొక్క 200W డాల్బీ సౌండ్ బార్ Juke BAR 6500 ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 67% భారీ డిస్కౌంట్ తో రూ. 5,999 ధరకే సేల్ లభిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై రూ. 500 రూపాయల అమెజాన్ కూపన్ డిస్కౌంట్ అఫర్ మరియు రూ. 599 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది.
పైన తెలిపిన ఈ రెండు ఆఫర్స్ తో ఈ జెబ్రోనిక్స్ 200W డాల్బీ సౌండ్ బార్ ను కేవలం రూ. 4,900 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: Jio Best Plans: జియో ఆఫర్ చేస్తున్న బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ ఇవేనట.!
200W Dolby Soundbar : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ 200W డాల్బీ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 45W + 45W సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు 110W పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మంచి కాంపాక్ట్ డిజైన్ తో కూడా ఆకట్టుకుంటుంది మరియు బ్లాక్ కలర్ లో ఉంటుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ ఫీచర్ తో వస్తుంది. అంతేకాదు, వర్చువల్ 5.1 ఛానల్ ఫీచర్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి అముఞ్చి డిస్కౌంట్ ధరకే పొందవచ్చు.
ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి గరిష్టంగా 4.4 రేటింగ్ అను అందుకుంది మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ సౌండ్ బార్ 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్టబ్ Dolby సౌండ్ బార్ లలో ఒకటిగా నిలుస్తుంది.