TWS Buds Deals: 2 వేల బడ్జెట్ లో బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ పై ఒక లుక్కేద్దామా.!
2 వేల బడ్జెట్ లో ఈరోజు మంచి ఇయర్ బడ్స్ డీల్స్ లభిస్తున్నాయి
రీజనబుల్ ప్రైస్ లో మంచి బడ్స్ డీల్స్ ఈరోజు అమెజాన్ నుంచి లభిస్తున్నాయి
ఈరోజు మూడు ఇయర్ బడ్స్ మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తున్నాయి
TWS Buds Deals : 2 వేల బడ్జెట్ .లో ఈరోజు మంచి ఇయర్ బడ్స్ డీల్స్ లభిస్తున్నాయి. రీజనబుల్ ప్రైస్ లో మంచి బడ్స్ కొనాలని చూస్తుంటే, ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ డీల్స్ ను పరిశీలించవచ్చు. ఈ ఇయర్ బడ్స్ డీల్స్ పై ఒక లుక్కేద్దామా.
ఏమిటా బెస్ట్ TWS Buds Deals?
ఈరోజు మూడు ఇయర్ బడ్స్ మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తున్నాయి. ఇందులో CrossBeats, Mivi మరియు Redmi బడ్స్ ఉన్నాయి. ఈ మూడు బడ్స్ డీల్స్ ఇప్పుడు పరిశీలిద్దాం.
CrossBeats Fury Max
ఆఫర్ ధర : రూ. 2,299
ఈ కొత్త బడ్స్ ఈరోజు 62% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,299 రూపాయల చవక ధరకు అమెజాన్ నుంచి లభిస్తున్నాయి. ఈ బడ్స్ బ్లూటూత్ 5.4 సపోర్ట్, 360° Spatial Audio, 30ms లో లెటెన్సీ, RGB లైట్స్ మరియు 3D సౌండ్ స్టేజ్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ఏకంగా 100 గంటల ప్లే బ్యాక్ అందించే పవర్ ఫుల్ బ్యాటరీ మరియు 6 mics AI ENC వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. Buy From Here
Mivi SuperPods Immersio
ఆఫర్ ధర : రూ. 2,199
మివి సరికొత్తగా మార్కెట్ లో లాంచ్ ఈ బడ్స్ కూడా ఈరోజు అమెజాన్ నుంచి 66% భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ మివి బడ్స్ Dolby Audio సపోర్ట్, 3D సౌండ్ స్టేజ్, AI ENC మరియు బ్లూటూత్ 5.4 సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ బడ్స్ 60 గంటల ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ సెటప్ మరియు సినీ మాటిక్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Phantom V Flip 2: పెద్ద అవుటర్ స్క్రీన్ మరియు డ్యూయల్ 50MP కెమెరాతో వస్తోంది.!
Redmi Buds 5
ఆఫర్ ధర : రూ. 2,349
ఈ రెడ్ మీ బడ్స్ ఈరోజు 53% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,349 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తున్నాయి. ఈ రెడ్ మీ బడ్స్ 46Db హైబ్రిడ్ నోయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్ మైక్ Ai కాల్ ఎన్ హెన్స్ మెంట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ 38 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. Buy From Here