ఈరోజు అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ హెడ్ ఫోన్ డీల్స్ అండర్ రూ.1,000
అమెజాన్ నుండి ఇయర్ ఫోన్స్ గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్నాయి
బ్లూటూత్ మరియు వైర్డ్ హెడ్ ఫోన్స్
మంచి సౌండ్ అందించగల సత్తా కలిగిన హెడ్ ఫోన్ డీల్స్
అమెజాన్ నుండి ఈరోజు కొన్ని టాప్ రేటెడ్ ఇయర్ ఫోన్స్ గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. వీటిలో, బ్లూటూత్ మరియు వైర్డ్ హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అందుకే, వాటిలో నుండి మంచి సౌండ్ అందించగల సత్తా కలిగిన హెడ్ ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాను. హెడ్ ఫోన్స్ అన్ని కూడా ప్రముఖ బ్రాండ్ నుండి వచ్చిన హెడ్ ఫోన్స్. మరి ఆ హెడ్ ఫోన్ డీల్స్ ఏమిటో చుద్దామా.
1. JBL C100SI by Harman
M.R.P : Rs.1,299
Offer Price : Rs.649
సంగీత ప్రియులకు పరిచయమున్న బ్రాండ్ JBL నుండి వచ్చినటువంటి ఈ వైర్డ్ ఇయర్ ఫోన్ JBL Pure Bass సౌండ్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్ Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇన్ బిల్ట్ మైక్ తో హ్యాండ్ ఫ్రీ కాలింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. Buy From Here
2.boAt Rockerz 245v2 Wireless
M.R.P : Rs.1,999
Amazon Offer Price : Rs.899
boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ ప్రీమియం సౌండ్ అందిస్తుంది. 12mm డ్రైవర్స్ తో Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 8 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here
3. Boult Audio ProBass
M.R.P : Rs.4,499
Amazon Offer Price : Rs.999
Boult సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ మైక్రో-ఉఫర్ డ్రైవర్స్ తో వస్తుంది కాబట్టి మంచి Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 నుండి 15 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు మరియు IPX5 వాటర్ రెసిస్టెంట్ తో ఉంటుంది. Buy From Here
4. boAt Bassheads 900 Wired On Ear
M.R.P : Rs.2,490
Amazon Offer Price : Rs.799
boAt నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ బాగా చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
5. ZEBRONICS Zeb-Thunder
M.R.P : Rs.1,199
Amazon Offer Price : Rs.749
ZEBRONICS సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ 40 పెద్ద డ్రైవర్స్ తో వస్తుంది కాబట్టి మంచి Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు మరియు బ్యాటరీ అయిపోయినపుడు వైర్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. Buy From Here