Myntra Deals: మంచి డిస్కౌంట్ తో రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ TWS Buds డీల్స్.!

Myntra Deals: మంచి డిస్కౌంట్ తో రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ TWS Buds డీల్స్.!
HIGHLIGHTS

Myntra ఈరోజు మంచి డిస్కౌంట్ లతో ఎయిర్ బడ్స్ ను ఆఫర్ చేస్తోంది

మంచి డిస్కౌంట్ తో రూ. 1,000 ధరలోనే బ్రాండ్ న్యూ బెస్ట్ TWS Buds డీల్స్ ను పొందవచ్చు

ఈరోజు మింత్రా నుంచి చాలా ఇయర్ బడ్స్ తక్కువ ధరలో లభిస్తున్నాయి

Myntra Deals: మింత్రా ఈరోజు మంచి డిస్కౌంట్ లతో ఎయిర్ బడ్స్ ను ఆఫర్ చేస్తోంది. అందుకే, మంచి డిస్కౌంట్ తో రూ. 1,000 ధరలోనే బ్రాండ్ న్యూ బెస్ట్ TWS Buds డీల్స్ ను పొందవచ్చు. కొత్త ఇయర్ బడ్స్ ను కొనాలని ఎదురు చూస్తున్న వారు ఈరోజు మింత్రా నుంచి లభిస్తున్న ఈ బ్స్ డీల్స్ ను పరిశీలించవచ్చు.

Myntra Deals

ఈరోజు మింత్రా బ్రాండెడ్ ఇయర్ బడ్స్ ను మంచి డిస్కౌంట్ ఆఫర్లతో అందిస్తోంది. అందుకే ఈరోజు మింత్రా నుంచి చాలా ఇయర్ బడ్స్ తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈరోజు మింత్రా నుంచి మంచి డిస్కౌంట్ మరియు ఫీచర్స్ తో లభిస్తున్న బెస్ట్ డీల్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ అందించిన డీల్స్ లో ఏదైనా ఒక ఇయర్ బడ్స్ నచ్చినట్లయితే ఇక్కడ అందించిన Buy లింక్ పైన క్లిక్ చేసి నేరుగా ఆఫర్ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Myntra best TWS buds Deals

boAt Airdopes Atom 83

ఆఫర్ ధర : రూ. 849

బోట్ యొక్క ఈ ఇయర్ బడ్స్ మంచి డిస్కౌంట్ తో ఈరోజు మింత్రా నుంచి కేవలం రూ. 849 ధరకే లభిస్తోంది. ఈ బడ్స్ 13mm స్పీకర్లు, కాలింగ్ కోసం ENx Tech మరియు Bluetooth v5.3 సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ IPX5 రేటింగ్, ASAP ఛార్జ్ టెక్ మరియు 50 గంటల టోటల్ ప్లే టైమ్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది. Buy From Here

NOISE Buds VS102

ఆఫర్ ధర : రూ. 899

నోయిస్ యొక్క ఈ ఇయర్ బడ్స్ భారీ తగ్గింపు తో ఈరోజు మింత్రా నుంచి కేవలం రూ. 899 ధరకు లభిస్తున్నాయి. ఈ బడ్స్ 11mm స్పీకర్లు, IPX5 రేటింగ్, మరియు Bluetooth v5.1 సపోర్ట్ తో వస్తాయి. ఈ బడ్స్ కూడా మొత్తంగా 50 గంటల టోటల్ ప్లే టైమ్ అందిస్తాయి. Buy From Here

Also Read: అమెజాన్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తున్న Samsung ప్రీమియం 5G Smartphone.!

Fastrack FPods FZ100

ఆఫర్ ధర : రూ. 999

ఫాస్ట్ ట్రాక్ యొక్క ఈ ఇయర్ బడ్స్ ఈరోజు భారీ తగ్గింపు తో మింత్రా నుంచి కేవలం రూ. 999 ధరకు లభిస్తున్నాయి. మింత్రా నుంచి ‘TRYTECH’ కూపన్ కోడ్ తో రూ. 100 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ బడ్స్ 10mm స్పీకర్లు, IPX5 రేటింగ్, Bluetooth v5.3 మరియు ENC Technology సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ లో కూడా టోటల్ 50 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. Buy From Here

BOULT AUDIO AirBass Z40

ఆఫర్ ధర : రూ. 999
ఈ బౌల్ట్ ఆడియో యొక్క బడ్స్ ఈరోజు మింత్రా నుంచి భారీ తగ్గింపు తో కేవలం రూ. 999 ధరకు లభిస్తోంది. ఈ బడ్స్ 10mm బూమ్ ఎక్స్ స్పీకర్లు, IPX5 రేటింగ్, Bluetooth v5.1 మరియు Zen Tech ENC మైక్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ బడ్స్ గరిష్టంగా 50 గంటల ఓవరాల్ ప్లే టైమ్ అందిస్తుంది. Buy From Here

Realme Buds T110

ఆఫర్ ధర : రూ. 999

ఈ రియల్ మీ ఇయర్ బడ్స్ ఈరోజు మింత్రా నుంచి మంచి తగ్గింపు తో కేవలం రూ. 1,299 ధరకు లభిస్తుంది. ఈ బడ్స్ ను “RMSAVE” కూపన్ కోడ్ తో రూ. 1,078 ధరకే పొందవచ్చు. ఈ బడ్స్ 10mm డైనమిక్ బూస్ట్ డ్రైవర్స్, IPX5 రేటింగ్, Bluetooth v5.4 మరియు ENC మైక్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ బడ్స్ గరిష్టంగా 38 గంటల ప్లే టైమ్ ను ఆఫర్ చేస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo