Soundbar Deals: ఈరోజు అమేజాన్ అందిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్.!

Updated on 18-Dec-2023
HIGHLIGHTS

అమెజాన్ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్

మంచి సౌండ్ అందించ గల గొప్ప సౌండ్ బార్

మంచి డిస్కౌంట్ లతో లభిస్తున్న బెస్ట్ డీల్స్

Soundbar Deals: సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారి కోసం అమెజాన్ ఈరోజు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. మంచి సౌండ్ మరియు టెక్నలాజి కలిగిన బ్రాండెడ్ సౌండ్ బార్ లను సైతం అమెజాన్ ఈరోజు మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ లతో అందిస్తోంది. అందుకే, ఈరోజు అమేజాన్ అందిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ పరిశీలించనున్నాము. మంచి సౌండ్ అందించ గల గొప్ప సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్నట్లయితే ఈ ఆఫర్ల పైన ఓకే లుక్కేయండి.

Soundbar Deals

అమేజాన్ ఈరోజు జీబ్రానిక్స్, గోవో ప్రో మరియు అమేజాన్ బేసిక్ సౌండ్ బార్ లను మంచి డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ మూడు బ్రాండ్స్ నుండి లేటెస్ట్ గా వచ్చిన సౌండ్ బార్ లలో మంచి డిస్కౌంట్ లతో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.

amazon basics సౌండ్ బార్

అమేజాన్ బేసిక్స్ సౌండ్ బార్

అమేజాన్ బేసిక్స్ నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ టోటల్ 90W RMS సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానెల్ తో వస్తుంది మరియు వైర్డ్ సబ్ ఉఫర్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమేజాన్ నుండి ఈరోజు 59% డిస్కౌంట్ తో కేవలం రూ. 3,699 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ BT v5.3, HDMI (ARC), Optical, Aux మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. Buy From Here

Also Read : OnePlus 12 ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన వన్ ప్లస్.!

GOVO GOSURROUND 945

GoVo సౌండ్ బార్

ఈ సౌండ్ బార్ కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ లో 5.1 ఛానెల్ సౌండ్ బార్ కోరుకునే వారికి సరిపోతుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అందిస్తుంది మరియు డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్లతో వస్తుంది. AUX, USB మరియు Bluetooth V5.3 వంటి మల్టీ కనక్టివిటీ సప్పోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ అబ్రా ఈరోజు అమెజాన్ నుండి 68% డిస్కౌంట్ తో రూ. 5,499 ధరకే లభిస్తోంది మరియు Kotak Bank డెబిట్ కార్డ్ నాన్ EMI ఆప్షన్ పైన 10% బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

ZEBRONICS Juke BAR 6100DWS PRO

జీబ్రానిక్స్ సౌండ్ బార్

ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ కూడా ఈరోజు అమేజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమేజాన్ నుండి 50% డిస్కౌంట్ తో రూ. 8,999 ధరకే లభిస్తోంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ టోటల్ 240W హెవీ సౌండ్ అందిస్తుంది. ఇందులో, BT 5.0, HDMI (ARC), Optical in, USB మరియు AUX వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ పైన కూడా Kotak బ్యాంక్ 10% డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :