take a look on todays best dolby sound bar deal
ఈరోజు లభిస్తున్న బెస్ట్ Dolby Atmos Soundbar డీల్ కోసం కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు బ్స్ సౌండ్ బార్ డీల్ ఇక్కడ చూడవచ్చు. ఇండియాలో రీసెంట్ గా విడుదలైన బ్రాండెడ్ డాల్బీ సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ గొప్ప డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేయండి.
మోటోరోలా రీసెంట్ గా విడుదల చేసిన డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ AmphisoundX 600W సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ డీల్ రోజు లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్ గా నిలిచింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 70% భారీ డిస్కౌంట్ తో రూ. 14,999 ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను BOBCARD EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 13,499 రూపాయల అతి తక్కువ రేటుకు మీ సొంతం అవుతుంది.
Also Read: Vivo V50e లాంచ్ డేట్, స్పెక్స్ మరియు ఫీచర్స్ రివీల్ చేసిన కంపెనీ.!
ఈ మోటోరోలా సౌండ్ బార్ 5.1 ఛానల్ సౌండ్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ BASS అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ మోటోరోలా సౌండ్ బార్ టోటల్ 600W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ గుండ్రని అంచులు కలిగిన మెటాలిక్ గ్రిల్ తో కలిగిన బార్ తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఈ మోటోరోలా సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఇందులో HDMI, బ్లూటూత్ 5.3, ఆప్టికల్, AUX మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. 4K ఆడియో, ఎక్స్ట్రా పవర్ ఫుల్ బాస్, ప్రీమియం డిజైన్, వైర్లెస్ సెటప్ తో ఈ సౌండ్ బార్ ఆకట్టుకుంది. ఈ మోటోరోలా సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలను కూడా అందుకుంది.