మంచి డిస్కౌంట్ తో 5వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ Soundbar Deals పై ఒక లుక్కేద్దామా.!

మంచి డిస్కౌంట్ తో 5వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ Soundbar Deals పై ఒక లుక్కేద్దామా.!
HIGHLIGHTS

ఇప్పుడు చాలా తక్కువ ధరలో కూడా మంచి సౌండ్ బార్స్ లభిస్తున్నాయి

కొన్ని సౌండ్ బార్స్ బడ్జెట్ ధరలో గొప్ప ఫీచర్స్ ఆఫర్స్ చేస్తాయి

అలాంటి బెస్ట్ Soundbar Deals పై ఒక లుక్కేద్దామా

ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు చాలా తక్కువ ధరలో కూడా మంచి సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. ప్రతి బ్రాండ్ కూడా పోటీపడి మరీ మంచి ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్లను మార్కెట్ లోకి తీసుకు వస్తున్నాయి. వాటిలో కొన్ని సౌండ్ బార్స్ బడ్జెట్ ధరలో గొప్ప ఫీచర్స్ ఆఫర్స్ చేస్తాయి. మంచి ఫీచర్స్ కలిగి ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్న అలాంటి బెస్ట్ Soundbar Deals పై ఒక లుక్కేద్దామా.

Soundbar Deals : ఏమిటా డీల్స్?

ఈరోజు జెబ్రోనిక్స్ Juke BAR 6500 మరియు గోవో GoSurround 955 రెండు సౌండ్ బార్స్ కూడా బెస్ట్ డీల్స్ తో లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ కూడా అమెజాన్ ఇండియా నుండి లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా అమెజాన్ యూజర్స్ నుంచి మంచి రేటింగ్ అందుకున్నాయి.

Soundbar Deals

GOVO GoSurround 955

ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 73% డిస్కౌంట్ తో రూ. 5,499 కు లభిస్తుంది. ఈ సౌండ్ భారీ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో తీసుకుంటే రూ. 549 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 4,950 కే పొందవచ్చు. ఈ సౌండ్ బార్ టోటల్ 200W అందించే 5.1 ఛానల్ సౌండ్ బార్. ఇందులో HDMI, ఆప్టికల్, AUX, USB మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. అయితే, ఇందులో ఉన్న ఏకైన లోటు ఇందులో Dolby లేదా DTS సౌండ్ సపోర్ట్ లేకపోవడమే. అక్కని ఈ సౌండ్ బార్ బ్యాలెన్స్ సౌండ్ అందిస్తుంది. Buy From Here

Also Read: IPL 2025 Live ఉచితంగా ఆఫర్ చేసే Airtel బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్.!

ZEBRONICS Juke BAR 6500

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు 67% డిస్కౌంట్ తో రూ. 5999 ఆఫర్ ప్రైస్ తో సేల్ అమెజాన్ నుంచి లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను HDFC క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో తీసుకుంటే రూ. 599 అదనపు తగ్గింపు కూడా అందుతుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,400 ధరకే లభిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు Dolby Audio సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 5.25 ఇంచ్ ఉఫర్ తో జబర్దస్త్ BASS సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI (ARC), ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ తో వస్తుంది కానీ వర్చువల్ 5.1 ఫీచర్ కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo