అండర్ రూ. 5,000 మంచి Sound Bar Deals సెర్చ్ చేస్తున్నారా..ఒక లుక్కేయండి.!

Updated on 29-Feb-2024
HIGHLIGHTS

అండర్ రూ. 5,000 ధరలో లభిస్తున్న బెస్ట్ Sound Bar Deals

చాలా సౌండ్ బార్స్ మంచి ఫీచర్స్ తో కేవలం రూ. 5,000 ధరలోనే లభిస్తున్నాయి

ZEBRONICS, boAt మరియు amazon basics సౌండ్ బార్ డీల్స్

గొప్ప సౌండ్ ను అందించ గల ఉండి అండర్ రూ. 5,000 ధరలో లభిస్తున్న బెస్ట్ Sound Bar Deals కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఇక్కడ ఒక లుక్కేయండి. ఈరోజు అమేజాన్ ఇండియా బ్రాండెడ్ సౌండ్ బార్ లను మంచి డిస్కౌంట్ తో ఆఫర్ చేస్తోంది. అయితే, వాటిలో చాలా సౌండ్ బార్స్ మంచి ఫీచర్స్ తో కేవలం రూ. 5,000 ధరలోనే లభిస్తున్నాయి. మరి ఈరోజు అమేజాన్ ఇండియా నుండి మంచి డిస్కౌంట్ తో 5 వేల రూపాయల ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను.

Sound Bar Deals

అమేజాన్ ఇండియా నుండి ఈరోజు ZEBRONICS, boAt మరియు amazon basics సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ తో 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. వాటిలో బెస్ట్ డీల్స్ ను ఈ క్రింద అందించాను. వీటిలో మీకు నచ్చిన సౌండ్ బార్ ను Buy From Here పైన క్లిక్ చేసి నేరుగా కొనుగోలు చేయవచ్చు.

amazon basics Soundbar

ఆఫర్ ధర : రూ. 3,999

amazon basics Soundbar

అమేజాన్ సొంత బ్రాండ్ నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ 60% డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో టోటల్ 90W RMS సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ BT v5.3, HDMI (ARC), Optical, Aux మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. Buy From Here

ZEBRONICS Juke BAR 3902

ఆఫర్ ధర : రూ. 4,499

ZEBRONICS Juke BAR 3902 Soundbar

ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ జీబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు 67% డిస్కౌంట్ తో కేవలం రూ. 4,499 రూపాయల ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ టోటల్ 100 Watts సౌండ్ అందిస్తుంది మరియు సెపరేట్ ఉఫర్ తో వస్తుంది. ఇందులో HDMI (ARC), Optical, USB, AUX మరియు Bluetooth v5.0 కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. Buy From Here

Also Read: Samsung Galaxy F15 5G ప్రైస్ మరియు స్పెక్స్ ముందే చెప్పేసిన శామ్సంగ్.!

boAt Aavante Bar Mystiq Soundbar

ఆఫర్ ధర : రూ. 5,299

boAt Aavante Bar Mystiq Soundbar

బోట్ నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ 67% బిగ్ డిస్కౌంట్ తో రూ. 5,299 ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 100W RMS టోటల్ సౌండ్ ను బోట్ సిగ్నేచర్ సౌండ్ తో అందిస్తుంది. ఇందులో, Bluetooth V5.3, AUX, USB, Optical మరియు HDMI(ARC) వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :