Sony 5.1 Dolby Soundbar ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ బిగ్ సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తర్వాత ఈ సోనీ సౌండ్ బార్ ఈరోజు ఈ డిస్కౌంట్ రేటుకే లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను బ్యాంక్ ఆఫర్ తో కలిపి మరింత తక్కువ ధరకు అందుకునే అవకాశం ఈరోజు మీకు అందుబాటులో వుంది. సోనీ బెస్ట్ సౌండ్ బార్ ను బెస్ట్ ప్రైస్ కు అందుకోవాలనుకుంటే ఈ రోజు అందించిన ఆఫర్ పై ఒక లుక్కేయండి.
అమెజాన్ ఈరోజు సోనీ 5.1 ఛానల్ సౌండ్ బార్ HT-S20R పై 20% డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ సోనీ సౌండ్ బార్ రూ. 15,990 రూపాయల ఆఫర్ ధరకి లిస్ట్ అయ్యింది. ఈ సోనీ సౌండ్ బార్ ను Federal బ్యాంక్ మరియు DBS క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ ని ఈ రెండు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 14,490 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: QR Code Scam తో 2.3 లక్షలు పోగొట్టుకున్న పూణే కి చెందిన పోలీస్ కానిస్టేబుల్.!
ఈ సోనీ సౌండ్ బార్ 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు, 2 శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సోనీ సౌండ్ బార్ టోటల్ 400W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ హెవీ BASS సౌండ్ తో పెద్ద సైజు హాల్ ను సైతం షేక్ చేస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ HDMI, Optical, అనలాగ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Digital సౌండ్ టెక్నాలజీ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది.