Sony 5.1 Dolby Soundbar ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరాకే లభిస్తోంది.!
Sony 5.1 Dolby Soundbar ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది
బ్యాంక్ ఆఫర్ తో కలిపి మరింత తక్కువ ధరకు అందుకునే అవకాశం
నీ బెస్ట్ సౌండ్ బార్ ను బెస్ట్ ప్రైస్ కు అందుకోవాలనుకుంటే ఒక లుక్కేయండి
Sony 5.1 Dolby Soundbar ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ బిగ్ సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తర్వాత ఈ సోనీ సౌండ్ బార్ ఈరోజు ఈ డిస్కౌంట్ రేటుకే లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను బ్యాంక్ ఆఫర్ తో కలిపి మరింత తక్కువ ధరకు అందుకునే అవకాశం ఈరోజు మీకు అందుబాటులో వుంది. సోనీ బెస్ట్ సౌండ్ బార్ ను బెస్ట్ ప్రైస్ కు అందుకోవాలనుకుంటే ఈ రోజు అందించిన ఆఫర్ పై ఒక లుక్కేయండి.
Sony 5.1 Dolby Soundbar : ఆఫర్
అమెజాన్ ఈరోజు సోనీ 5.1 ఛానల్ సౌండ్ బార్ HT-S20R పై 20% డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ సోనీ సౌండ్ బార్ రూ. 15,990 రూపాయల ఆఫర్ ధరకి లిస్ట్ అయ్యింది. ఈ సోనీ సౌండ్ బార్ ను Federal బ్యాంక్ మరియు DBS క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ ని ఈ రెండు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 14,490 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: QR Code Scam తో 2.3 లక్షలు పోగొట్టుకున్న పూణే కి చెందిన పోలీస్ కానిస్టేబుల్.!
Sony 5.1 Dolby Soundbar : ఫీచర్స్
ఈ సోనీ సౌండ్ బార్ 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు, 2 శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సోనీ సౌండ్ బార్ టోటల్ 400W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ హెవీ BASS సౌండ్ తో పెద్ద సైజు హాల్ ను సైతం షేక్ చేస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ HDMI, Optical, అనలాగ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Digital సౌండ్ టెక్నాలజీ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది.