Sennheiser ప్రీమియం Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్ తో ఎన్నడూ చూడనంత తక్కువ ధరకు లభిస్తోంది. గొప్ప ఫీచర్స్ తో వచ్చిన ఈ సౌండ్ బార్ ప్రీమియం ఫీచర్స్ మరియు డిజైన్ తో ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ యొక్క ఈ ప్రీమియం సౌండ్ బార్ ను ఈరోజు తక్కువ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ ఇండియా అందించింది.
సెన్ హైజర్ యొక్క Ambeo సిరీస్ నుంచి వచ్చిన AMBEO Soundbar Mini- 250W పై ఈరోజు అమెజాన్ ఈ డీల్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో రూ. 74,990 ధరలో విడుదల అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ నుంచి ఈ సౌండ్ బార్ 20% భారీ డిస్కౌంట్ అందుకొని రూ. 59,990 రూపాయల ధరకు లిస్ట్ అయ్యింది.
ఇది మాత్రమే కాదు, ఈ సెన్ హైజర్ సౌండ్ బార్ పై రూ. 11,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 48,990 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్రీమియం సౌండ్ బార్ పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 5,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది.
పైన తెలిపిన అన్ని ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 43,990 రూపాయల అతి తక్కువ ధరకు అందుకునే ఛాన్స్ ను అమెజాన్ ఈరోజు అందించింది. Buy From Here
Also Read: 16 సంవత్సరాల లోపు పిల్లలకు Social Media బ్యాన్ చేసే దిశగా ఆస్ట్రేలియా అడుగులు.!
ఈ AMBEO Mini- 250W సౌండ్ బార్ కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ Bluetooth, Wi-Fi, Alexa బిల్ట్-ఇన్ మరియు మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ యాంబియో వర్చువలైజేషన్ టెక్నాలాజితో 7.1 సరౌండ్ ఫీల్ అందిస్తుంది మరియు గొప్ప 3D సౌండ్ ను కూడా ఆఫర్ చేస్తుంది.
ఈ సెన్ హైజర్ సౌండ్ బార్ Dolby Atmos, dtsX మరియు 360 రియాలిటీ సౌండ్ టెక్నలాజి సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకు అందుకునే వీలుంది.