15 వేల ధరలో లభించే బెస్ట్ Dolby Atmos సౌండ్ బార్ కోసం చూస్తున్నారా.!

15 వేల ధరలో లభించే బెస్ట్ Dolby Atmos సౌండ్ బార్ కోసం చూస్తున్నారా.!
HIGHLIGHTS

పవర్ ఫుల్ సౌండ్ అందించే బెస్ట్ Dolby Atmos సౌండ్ బార్

15 వేల రూపాయల బడ్జెట్ లో బెస్ట్ సౌండ్ బార్

బడ్జెట్ లో కూడా పవర్ ఫుల్ సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్స్ లభిస్తున్నాయి

15 వేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్ లో పవర్ ఫుల్ సౌండ్ అందించే బెస్ట్ Dolby Atmos సౌండ్ బార్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు సహాయం చేయనున్నాము. ఇప్పుడు 15 వేల రూపాయల బడ్జెట్ లో కూడా పవర్ ఫుల్ సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. మరి ఆ బెస్ట్ బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్స్ ఏమిటో చూద్దామా.

బడ్జెట్ Dolby Atmos సౌండ్ బార్

ఈ సెగ్మెంట్ లో రెండు సౌండ్ బార్స్ గొప్ప సౌండ్ అందించే బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్స్ ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్ లు కూడా వాటి స్పెక్స్ పరంగా గొప్పగా ఉంటాయి.

boAt Aavante Bar 4100DA

ఈ బోట్ సౌండ్ బార్ 15 వేల కంటే తక్కువ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos 3D Cinematic సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ అప్ ఫైరింగ్ స్పీకర్లు సెటప్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు ఇది 3.1.2 ఛానల్ సౌండ్ బార్. ఈ బోట్ సౌండ్ బార్ టోటల్ 300W RMS సౌండ్ అందిస్తుంది. BT v5.3, AUX, USB, Optical, HDMI మరియు Coaxial మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ బోట్ సౌండ్ బార్ మీడియం సైజు హాల్ ను సైతం షేక్ చేస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ ను కూడా అందిస్తుంది.

Dolby Atmos Soundbars

MOTOROLA AmphisoundX

ఈ మోటోరోలా సౌండ్ బార్ కూడా 15 వేల బడ్జెట్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 600W RMS పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, 2 శాటిలైట్ స్పీకర్స్ మరియు సబ్ ఉఫర్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కూడా Optical, HDMI, BT v5.3, AUX, USB మరియు Coaxial వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Also Read: Poco C75 5G టీజింగ్ ప్రైస్ రిలీజ్ చేసిన కంపెనీ: చవకైన 5జి ఫోన్ గా వస్తోంది.!

ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ BASS అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు
శాటిలైట్ స్పీకర్ లతో సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo