Samsung Dolby Atmos సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది.!

Updated on 06-Jan-2025
HIGHLIGHTS

Samsung Dolby Atmos ఈరోజు మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తోంది

ఈ సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందించే 3.1.2 ఛానల్ సెటప్ తో ఉంటుంది

ఈ సౌండ్ బార్ టోటల్ 360W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది

Samsung Dolby Atmos ఈరోజు మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందించే సెటప్ తో ఉంటుంది. బ్రాండెడ్ సౌండ్ బార్ ను మంచి ఆఫర్ తో కొనుగోలు చేయడానికి ఎదురు చూస్తున్న వారు ఈ రోజు లభిస్తున్న ఈ డీల్ పై ఒక లుక్కేయండి.

Samsung Dolby Atmos : ఆఫర్

శామ్సంగ్ యొక్క 3.1.2 ఛానల్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ HW-Q600B/XL ఈరోజు అమెజాన్ నుంచి 28% డిస్కౌంట్ తో రూ. 26,989 ఆఫర్ ప్రైస్ తో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను IDFC మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ని రూ. 25,489 రూపాయల ఆఫర్ పొందవచ్చు. Buy From Here

Samsung Dolby Atmos : ఫీచర్స్

ఈ శాంసంగ్ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన పవర్ ఫుల్ బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 360W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.

ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Dolby Atmos, Dolby Digital Plus మరియు Dolby True HD వంటి అన్ని డాల్బీ సౌండ్ ఫార్మాట్ సపోర్ట్ తో వస్తుంది. ఇది 1 HDMI In, 1 HDMI Out, HDMI Arc ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.

Also Read: 2025 BSNL Super offer: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 60 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందవచ్చు.!

ఈ సౌండ్ బార్ 4K Video పాస్ త్రూ మరియు HDR 10+ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :