Realme Buds Wireless 5 ANC నెక్ బ్యాండ్ ను భారీ బ్యాటరీతో లాంచ్ చేస్తోంది.!
Realme Buds Wireless 5 ANC నెక్ బ్యాండ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది
ఈ నెక్ బ్యాండ్ ను బీస్ట్ బ్యాటరీ లైఫ్ మరియు బెస్ట్ ANC సపోర్ట్ తో వస్తుంది
TWS ఇయర్ బడ్స్ ట్రెండ్ ను దాటవేసి రియల్ మీ నెక్ బ్యాండ్ ను ప్రవేశపెడుతోంది
Realme Buds Wireless 5 ANC నెక్ బ్యాండ్ ను ఇండియా లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. Redmi Note 14 Pro Series 5G స్మార్ట్ ఫోన్ లతో పాటు ఈ వైర్లెస్ నెక్ బ్యాండ్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ నెక్ బ్యాండ్ ను బెస్ట్ ఇన్ క్లాస్ నోయిస్ క్యాన్సిలేషన్ తో మార్కెట్ లో ప్రవేశపెడుతున్నట్లు రియల్ మీ చెబుతోంది.
Realme Buds Wireless 5 ANC
రియల్ మీ బడ్స్ వైర్లెస్ 5 ANC నెక్ బ్యాండ్ ను జనవరి 16వ తేదీ విడుదల చేస్తోంది. ఈ నెక్ బ్యాండ్ ను బీస్ట్ బ్యాటరీ లైఫ్ మరియు బెస్ట్ ANC సపోర్ట్ ట్ అందిస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ రియల్ మీ నెక్ బ్యాండ్ చూడటానికి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మరియు గొప్ప డిజైన్ ఉన్నట్లు కనిపిస్తుంది. టీజర్ ఇమేజ్ ద్వారా ఈ పవర్ ఫుల్ సౌండ్ అందించే స్పీకర్లు కలిగి ఉండేలా కనిపిస్తోంది.
ఈ అప్ కమింగ్ రియల్ మీ బడ్స్ వైర్లెస్ 5 ANC నెక్ బ్యాండ్ హెవీ బాస్ అందించే స్పీకర్ సెటప్ తో ఉన్నట్లు టీజింగ్ ఇమేజ్ క్లియర్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం నడుస్తున్న TWS ఇయర్ బడ్స్ ట్రెండ్ ను దాటవేసి రియల్ మీ నెక్ బ్యాండ్ ను ప్రవేశపెడుతోంది. అయితే, ఈ నెక్ బ్యాండ్ ను ANC మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ ను ఇయర్ బడ్స్ మరియు నెక్ బ్యాండ్ ల సంగమంగా ఉండేలా అందిస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Jio Limited Plan రెండు రోజుల్లో క్లోజ్ అవుతుంది.. ముగిసే లోపే రీఛార్జ్ చేయండి.!
రియల్ మీ జనవరి 16వ తేదీ కొత్త ఫోన్స్ తో పాటు ఈ నెక్ బ్యాండ్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇవన్ని చూస్తుంటే, జనవరి 16వ తేదీ రియల్ మీ మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.