LG 800W Soundbar ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ సేల్ నుంచి LG యొక్క పవర్ ఫుల్ 800W సౌండ్ బార్ ను 15 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.
LG యొక్క SH7Q సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి 68% భారీ డిస్కౌంట్ తో రూ. 17,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను HDFC Bank Pixel క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ రెండు ఆఫర్స్ తో ఈ LG పవర్ ఫుల్ సౌండ్ బార్ కేవలం రూ. 15,490 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఇది కాకుండా Federal మరియు IDFC FIRST క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి కూడా ఈ రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: బడ్జెట్ ధరలో 160 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇదే.!
ఈ LG సౌండ్ బార్ 5.1 కాన్ఫిగరేషన్ తో వస్తుంది. ఇది ఐదు 120W ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ DTS : X సౌండ్ టెక్నాలజీ మరియు Dolby Digital సపోర్ట్ తో వస్తుంది. ఈ LG సౌండ్ బార్ AI Sound Pro, DTS Virtual:X మరియు Bass Blast + సపోర్ట్ లతో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అందించే పవర్ ఫుల్ BASS సౌండ్ ఇంటిని షేక్ చేస్తుంది.