LG 800W Soundbar పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ ఆఫర్: 15 వేల బడ్జెట్ లో లభిస్తున్న సౌండ్ బార్.!

LG 800W Soundbar పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ ఆఫర్: 15 వేల బడ్జెట్ లో లభిస్తున్న సౌండ్ బార్.!
HIGHLIGHTS

LG 800W Soundbar భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది

800W సౌండ్ బార్ ను 15 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే అవకాశం

ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది

LG 800W Soundbar ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ సేల్ నుంచి LG యొక్క పవర్ ఫుల్ 800W సౌండ్ బార్ ను 15 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.

LG 800W Soundbar : డీల్

LG యొక్క SH7Q సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి 68% భారీ డిస్కౌంట్ తో రూ. 17,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను HDFC Bank Pixel క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

LG 800W Soundbar

ఈ రెండు ఆఫర్స్ తో ఈ LG పవర్ ఫుల్ సౌండ్ బార్ కేవలం రూ. 15,490 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఇది కాకుండా Federal మరియు IDFC FIRST క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి కూడా ఈ రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: బడ్జెట్ ధరలో 160 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇదే.!

LG 800W Soundbar : ఫీచర్స్

ఈ LG సౌండ్ బార్ 5.1 కాన్ఫిగరేషన్ తో వస్తుంది. ఇది ఐదు 120W ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ DTS : X సౌండ్ టెక్నాలజీ మరియు Dolby Digital సపోర్ట్ తో వస్తుంది. ఈ LG సౌండ్ బార్ AI Sound Pro, DTS Virtual:X మరియు Bass Blast + సపోర్ట్ లతో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అందించే పవర్ ఫుల్ BASS సౌండ్ ఇంటిని షేక్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo