JBL Dolby Soundbar పై ఫ్లిప్ కార్ట్ సేల్ బిగ్ డీల్ : 6 వేలకే సౌండ్ బార్ అందుకోండి.!

JBL Dolby Soundbar పై ఫ్లిప్ కార్ట్ సేల్ బిగ్ డీల్ : 6 వేలకే సౌండ్ బార్ అందుకోండి.!
HIGHLIGHTS

JBL Dolby Soundbar ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకే లభిస్తోంది

ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది

ఈ సౌండ్ బార్ పై 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది

JBL Dolby Soundbar ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకే లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. బ్రాండెడ్ డాల్బీ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.

JBL Dolby Soundbar: ఆఫర్

ఆఫర్ విషయానికి వస్తే, JBL యొక్క డాల్బీ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు 53% భారీ డిస్కౌంట్ తో రూ. 6,999 ధరలో లభిస్తోంది. అదనంగా, ఈ సౌండ్ బార్ పై 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ జేబిఎల్ సౌండ్ బార్ ను BOBCARD, HDFC మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ పై రూ. 700 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ రూ. 6,299 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.

Also Read: Jio New Offer: కొత్త సంవత్సరం కోసం కొత్త ఆఫర్ ప్రకటించిన జియో.!

JBL Dolby Soundbar: ఫీచర్స్

ఈ జేబిఎల్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సపోర్ట్ తో వస్తుంది మరియు టోటల్ 110W పవర్ ఫుల్ Deep BASS సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 2 స్పీకర్లు కలిగిన బార్ మరియు డీప్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది.

JBL Dolby Soundbar

ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు JBL సిగ్నేచర్ సౌండ్ అందిస్తుంది. ఈ JBL సౌండ్ బార్ ఆప్టికల్, HDMI Arc, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈరోజు ఈ సౌండ్ బార్ మంచి ఆఫర్ ధరకు లభిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo