Earbuds Deals: లేటెస్ట్ సేల్ నుంచి రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్ డీల్స్.!
మూడు బడ్స్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి
మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్న మంచి ఇయర్ బర్డ్ డీల్స్
రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్ డీల్స్
Earbuds Deals: లేటెస్ట్ గా విడుదలై మంచి ఫీచర్లు కలిగి వుంది, మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తున్న మంచి ఇయర్ బర్డ్ కొనాలని చూస్తున్నారా? అయితే మేము మీకు సహాయం చేయనున్నాము. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన ‘Monumental Sale’ నుంచి మీరు కోరుకునే మంచి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ లో రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాము.
Earbuds Deals:
ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి Mivi, Realme మరియు Oppo యొక్క మూడు బడ్స్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ ఇయర్ బడ్స్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
Mivi Super Pods Opera
ఆఫర్ ధర : రూ. 1,099
ఈ మీవి ఇయర్ బడ్స్ ఇండియన్ మార్కెట్ రీసెంట్ గా రూ. 1,799 ధరతో లాంచ్ అయ్యింది. ఈ బడ్స్ ఈ రోజు మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 1,000 ధరకే ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. ఈ బడ్స్ తక్కువ ధరలో వచ్చినా Hi-Res Audio, LDAC సపోర్ట్, 3D Soundstage మరియు లేటెస్ట్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ తో వస్తుంది.
realme Buds T110
ఆఫర్ ధర : రూ. 1,099
రియల్ మీ ఇయర్ బడ్స్ రూ. 1,499 రూపాయల ధరతో మార్కెట్లో విడుదలయ్యింది. ఈ బడ్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 1,099 ఆఫర్ ధరతో లభిస్తుంది. ఈ బడ్స్ కాలింగ్ కోసం AI ENC, 38 గంటల ప్లే బ్యాక్, రియల్ మీ లింక్ యాప్ సపోర్ట్, IPX5 వాటర్ రెసిస్టెంట్ మరియు Deep Bass సౌండ్ అందిస్తుంది.
Also Read: Xiaomi లేటెస్ట్ Smart Tv పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
OPPO Enco Buds 2
ఆఫర్ ధర : రూ. 1,299
ఈ ఒప్పో ఇయర్ బడ్స్ భారత మార్కెట్లో రూ. 1,499 ధరతో లాంచ్ అయ్యింది. ఈ బడ్స్ ఈరోజు రూ. 1,299 ధరతో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ AI Deep నోయిస్ క్యాన్సిలేషన్ IPX4 వాటర్ రెసిస్టెంట్, 10mm BASS బూస్ట్ స్పీకర్లు, Dolby Atmos స్టీరియో సౌండ్ ఎఫెక్ట్ వంటి ఫీచర్ తో వస్తుంది.