digit zero1 awards

Amazon Sale నుంచి 12 వేలకే LG Dolby Soundbar అందుకోండి.!

Amazon Sale నుంచి 12 వేలకే LG Dolby Soundbar అందుకోండి.!
HIGHLIGHTS

Amazon Sale నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ ను అందించింది

LG Dolby Soundbar ని భారీ డిస్కౌంట్ తో 12 వేల బడ్జెట్ లోనే అందుకునే అవకాశం

ఈ సౌండ్ బార్ Dolby Audio మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది

Amazon Sale నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ ను అందించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ అద్భుతమైన సౌండ్ బార్ డీల్ అందించింది. అదేమిటంటే, LG Dolby Soundbar ని భారీ డిస్కౌంట్ తో కేవలం 12 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ చేస్తున్న ఈ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.

LG Dolby Soundbar : డీల్

LG యొక్క బడ్జెట్ డాల్బీ సౌండ్ బార్ LG S40T ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి 52% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,998 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల All Bank Card ఆఫర్ మరియు SBI కార్డ్స్ పై రూ. 1,500 డిస్కౌంట్ ను అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ LG సౌండ్ బార్ ను 12 వేల రూపాయల కంటే తక్కువ ధరకు అందుకోవచ్చు. Check Offer Here

Also Read: Realme GT 6T 5G ఫోన్ పై రూ. 7000 డిస్కౌంట్ చేసిన రియల్ మీ.. ఎప్పటి వరకు అంటే.!

LG Dolby Soundbar :

LG S40T సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 300W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ LG సౌండ్ బార్ AI సౌండ్ ప్రో తో పాటు మరో మూడు మోడ్స్ తో వస్తుంది.

LG Dolby Soundbar

ఈ సౌండ్ బార్ Dolby Audio మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో HDMI (Arc/CEC), USB, ఆప్టికల్, బ్లూటూత్ కొడెక్ మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. అంతేకాదు, ఈ సౌండ్ బార్ తో వాల్ మౌంట్ బ్రాకెట్ మరియు ఆప్టికల్ కేబుల్ ను కూడా LG అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo