ఇంట్లో సినిమా హాల్ వంటి సౌండ్ అనుభూతిని అందించే కంప్లీట్ సెటప్ కలిగిన సౌండ్ బార్ ఆఫర్ కోసం చూస్తున్నారా? అయితే, ఈ న్యూస్ మీకోసమే. ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ కంపెనీ జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ ఈరోజు అంకఞ్హి ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. మరి ఈ జబర్దస్ సౌండ్ బార్ ఆఫర్ మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా.
జెబ్రోనిక్స్ Juke BAR 9775 సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 63% భారీ డిస్కౌంట్ తో రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ IDFC FIRST, Federal మరియు DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 21,499 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. Buy From Here
Also Read: Google Pixel 7a పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 16,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 3 ఫ్రంట్ ఫైరింగ్ మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగి 270W RMS సౌండ్ అందించే బార్, 50W సౌండ్ అందించే 2 వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు 140W పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే డ్యూయల్ సబ్ ఉఫర్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 5.2.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 650W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ HDMI (eARC), Optical, USB మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మీ ఇంటిని షేక్ చేసే పావుర ఫుల్ BASS సౌండ్ అందిస్తుంది మరియు సరౌండ్ సౌండ్ తో సినిమా హాల్ వంటి జబర్దస్త్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది.