అమెజాన్ మెగా మ్యూజిక్ ఫెస్ట్ సేల్ నుంచి Sony Soundbar పై బిగ్ డీల్స్ అందుకోండి.!

అమెజాన్ లేటెస్ట్ గా ప్రకటించిన మెగా మ్యూజిక్ ఫెస్ట్ సేల్ నుంచి బిగ్ డీల్స్ అందించింది
ఈ సేల్ నుంచి Sony Soundbar పై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది
సోనీ బ్రాండ్ యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ ను ఆఫర్ ధరకు అందుకోవచ్చు
అమెజాన్ లేటెస్ట్ గా ప్రకటించిన మెగా మ్యూజిక్ ఫెస్ట్ సేల్ నుంచి Sony Soundbar పై బిగ్ డీల్స్ అందించింది. సోనీ యొక్క రియల్ 5.1 ఛానల్ సెటప్ కలిగి వైర్లెస్ రియర్ స్పీకర్లతో వచ్చే లేటెస్ట్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ మంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు. సోనీ బ్రాండ్ యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ ను ఆఫర్ ధరకు కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
Sony Soundbar : ఆఫర్
సోనీ లేటెస్ట్ సౌండ్ బార్ HT-S40R పై అమెజాన్ మెగా మ్యూజిక్ ఫస్ట్ సేల్ నుంచి 31% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు రూ. 23,989 రూపాయల అతి తక్కువ ధరకు సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై అల్ బ్యాంక్ కార్డ్ రూ. 1,000 డిస్కౌంట్, Yes బ్యాంక్ మరియు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. Buy From Here
Also Read: Best Air Cooler Deals 2025: బెస్ట్ ఫీచర్స్ మరియు బెస్ట్ రేటింగ్ అందుకున్న కూలర్ డీల్స్.!
Sony Soundbar : ఫీచర్స్
Sony HT-S40R రియల్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ BASS అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సోనీ సౌండ్ బార్ టోటల్ 600W పఫర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ లను కలిగి ఉంటుంది. ఈ సోనీ సౌండ్ బార్ S – మాస్టర్ డిజిటల్ యాంప్లిఫైయర్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సోనీ సౌండ్ బార్ ఈరోజు అమేజ్ఞ్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.